ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే తమ మద్దత్తు ప్రకటిస్తున్నట్టు విపక్షపార్టీలు ప్రకటించాయి. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రొఫెసర్ కోదండరాం, కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి తదితర కీలక నేతలు భేటీ అయ్యారు. <br />The opposition parties have announced that they are supporting the Congress party in the MLC by-elections of Khammam, Nalgonda and Warangal. Professor Kodandaram, Kunanneni Sambasivarao, Julakanti Ranga Reddy and other key leaders met CM Revanth Reddy at his residence. <br /><br /> ~CR.236~CA.240~ED.232~HT.286~